INDvsPAK: దాయాదుల పోరులో టీమిండియా డామినేషన్..! 17 d ago
8K News-16/02/2026 దాయాదుల పోరులో మరోసారి టీమిండియాదే పైచేయి సాధించింది. భారత క్రికెట్ జట్టు చేతుల్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చిత్తుగా ఓడింది. పాక్ బ్యాటర్లు 114 పరుగులకే కుప్పకూలగా.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్ ఎండ్ చేస్తానన్న సాహిబ్జాదా ఫర్హాన్ సున్నాకే అవుట్ కావడం మ్యాచ్ హైలైట్‌గా మారింది. స్లో పిచ్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ 77 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి.. భారత్‌కు 61 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో టీమిండియా సూపర్-8కి క్వాలిఫై అయింది.